అంబర్పేట నియోజకవర్గం పరిధిలో ఏడవ రౌండులో బిజెపి 3189ఓట్లు లీడ్ సాధించింది. బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డికి5301 ఓట్లు కాంగ్రెస్ కు 2112 టిఆర్ఎస్కు1042ఓట్లు వచ్చాయి.
cvr
-
-
9 th round మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు లో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ 1 లక్ష 25 వేల458 ఓట్ల మెజారిటీతో మొదటి స్థానంలో ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి …
-
పల్నాడు జిల్లా…. నరసరావుపేట పార్లమెంట అభ్యర్థి లావు శ్రీ కృష్ణ దేవరాయలు 59603 ఆధిక్యంలో ఉన్నారు.. సత్తెనపల్లి నియోజకవర్గం 10రౌండ్లు పూర్తి అయ్యేసరికి టిడిపి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ 19212 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు… చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ …
-
అంబర్పేట నియోజకవర్గం పరిధిలో ఆరవ రౌండులో బిజెపి 3947 ఓట్లు లీడ్ సాధించింది. బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డికి5183 ఓట్లు కాంగ్రెస్ కు 1236 టిఆర్ఎస్కు 961ఓట్లు వచ్చాయి.
-
సికింద్రాబాద్ కంటోన్మెంట్: కంటోన్మెంట్ అసెంబ్లీ 4వ రౌండ్ ముగిసే సరికి. శ్రీ గణేష్ కాంగ్రెస్: 14485 BRS నివేదిత: 9372. BJP వంశ తిలక్ 7302 కాంగ్రెస్ లీడ్ : 5113 .
-
గోశామహల్ అరవ రౌండ్ ఎంఐఎం 273 బిజెపి 7535 కాంగ్రెస్ 471 బిఆర్ఎస్ 270 అరవ రౌండ్ పూర్తయ్యే సరికి బిజెపి లీడ్ 17923
-
1. నరసాపురం జనసేన అభ్యర్థి 316 36 ఓట్లతో ఆదిక్యం. 2. పాలకొల్లు 56253 ఓట్లతో ఆదిక్యం 3. భీమవరం 53371 ఓట్లతో జనసేన ఆదిత్యం 4. తణుకు 46వేల 159 ఓట్లతో టిడిపి ఆధిక్యం 5. ఆచంట …
-
7th round మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు లో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ 1 లక్ష 4 వేల983 మెజారిటీతో మొదటి స్థానంలో ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి రెండవ స్థానంలో …
-
ఖైరతాబాద్ కౌంటింగ్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం.6వ రౌండ్బిజెపి 4,886కాంగ్రెస్ 2,847బిఆర్ఎస్ 779నోట 67 ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో వ రౌండ్లో 2039 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ కంటే బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డి ముందంజ మొత్తం …
-
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిముషీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ (4th ROUND)భాజపా: 4887కాంగ్రెస్: 1344భారాస: 1155భాజపా ఆధిక్యం: 3543Total BJP lead:12179