dead

ఆస్తి కోసం కన్న తల్లిని నరికి చంపిన కొడుకు..

<p>బాపట్ల జిల్లా చీరాల మండలం పుల్లాయ్యిపాలెంలో దారుణం చోటుచేసుకుంది&period; కత్తి తో తల్లి వెంకటరత్తమ్మ మేడ పై దాడి చేసాడు&period; దింతో తీవ్ర రక్తస్రావమైన తల్లి నక్కల రత్తమ్మ&lpar;48&rpar;అక్కడికక్కడే మృతి చెందింది&period; నిందితుడు శివయ్య ఈపూరుపాలెం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు&period;…

Read more