Deputy Chief Minister Mallu Bhattiwickramarka

సింగరేణి కొత్త గనులను కేటాయించాలని మల్లు భట్టివిక్రమార్క డిమాండ్..

<p>సింగరేణికి కొత్త గనులను కేటాయించాలని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క డిమాండ్ చేశారు&period; ఆయన మీడియాతో మాట్లాడుతూ… సింగరేణి తెలంగాణ కొంగు బంగారం అన్నారు&period; సింగరేణి బొగ్గుతోనే ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు నడుస్తున్నాయన్నారు&period; సింగరేణికి మరిన్ని గనులు కేటాయించాలన్నారు&period;<br &sol;>ఎన్ఎండీఆర్…

Read more