కాకినాడలో కార్తీకమాస శోభ సంతరించుకుంది. వెలిసిన శ్రీమంగళాంబికా సమేత ఆది కుంభేశ్వర స్వామి ఆలయంలో మహాకుంభాభిషేకం నిర్వహించారు. కార్తీకమాసం చివరి రోజు అమావాస్యనాడు ఈ కుంభాభిషేకాన్ని నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. గతంలో ఓ శివభక్తుడు.. టీటీడీ మాజీ చైర్మన్, …
Tag: