Drugs in Rangareddy district

రంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ కలకలం

<p>రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో భారీగా పట్టుపడ్డ డ్రగ్స్ను రాజేంద్రనగర్ పోలీసులు సీజ్ చేశారు&period; 50 గ్రాముల MDMA&comma; 25 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు&period; డ్రగ్స్ సరఫరాలో నిందుతురాలైన నైజీరియా మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు&period; మరో నలుగురు నిందితులు పరారీలో…

Read more