అకాల వర్షాలు అన్నదాతలను నిండా ముంచాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఫెయింజల్ తుఫాన్ గా మారడంతో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. యావత్తు భారతానికి ధాన్యాగారంగా, రాష్ట్రానికి అన్నపూర్ణగా విరాజిల్లుతున్న కాకినాడ జిల్లాలో ధాన్యం తడిసిపోవడంతో రైతులు మూగగా …
Tag: