fire at temple

నెల్లూరు లో ఘోర అగ్ని ప్రమాదం

<p>నెల్లూరు నగరంలోని వేణుగోపాల స్వామి గుడిలో ప్రమాదవశాత్తు ఎగిసిపడుతున్న మంటలు&period; ఈవో నిర్లక్ష్యం కరణంగా ప్రమాదం&period; ఉదయకర్తలు గుడిలో టపాసులు కాల్చడంతో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం&period; గోశాలలో నిప్పు రాజు కొని ఎగిసిపడుతున్న మంటలు&period; దట్టమైన పొగలు మంటలు&comma; మూగజీవాలు అర్ధనాదాలు&period;…

Read more