కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో దారుణం జరిగింది. టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ శ్రీనివాసులును కొంత మంది దుండగులు అతికిరాతకంగా హత్య చేశారు. తెల్లవారుజామున బహిర్భూమికి పనిమీద వెళ్లిన శ్రీనివాసును దుండగులు వెంబడించారు..అనంతరం ఆయన కళ్లలో కారం …
Tag: