Governor RN Ravi

ముద్ర వేయని తమిళనాడు గవర్నర్‌…

<p>అసెంబ్లీలో తీర్మానించి పంపిన బిల్లులకు తమిళనాడు గవర్నర్‌ ఆమోద ముద్ర వేయకపోవడంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది&period; à°ˆ నేపథ్యంలో సమస్య పరిష్కారానికిగానూ సీఎం ఎంకే స్టాలిన్‌తో సమావేశం నిర్వహించాలని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని సుప్రీం కోర్టు కోరింది&period; అసెంబ్లీ రెండోసారి ఆమోదించిన బిల్లులను…

Read more