గ్రూప్-1 ఉద్యోగ నియామక పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగింపు.. గ్రూప్-1 ఉద్యోగ నియామక(Group-1 Job Recruitment) పరీక్షకు దరఖాస్తుల గడువును TSPSC పొడిగించింది. అభ్యర్థులకు మరో రెండు రోజుల పాటు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశమిచ్చింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 563 …
Tag: