Heavy flood to Nagarjunasagar

నాగార్జునసాగర్ కు భారీగా వరద

<p>కృష్ణా నది ఇంకా ఉద్ధృతంగానే ప్రవహిస్తోంది&period; నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది&period; దాంతో అధికారులు సాగర్ ప్రాజెక్టులో 24 గేట్లు ఎత్తి 2&period;21 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు&period; నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 2&period;63 లక్షల క్యూసెక్కులుగా…

Read more