#hydrabad

మహిళలు ఆర్థికంగా బలపడితేనే… సమాజం బాగుంటుంది

<p>మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలు బాగుంటాయని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు&period; కుటుంబాలు బాగుంటే సమాజం బాగుంటుందని&period;&period; సమాజం బాగుంటే యావత్ తెలంగాణ ఆర్థికంగా బలపడుతుందని అన్నారు&period; à°—à°¤ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్తితిని చిన్నాభిన్నం చేసిందని ప్రజలందరికీ…

Read more