బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజల్ తుఫాను ప్రభావంతో తమిళనాడులో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎయిర్‌బస్ విమానం ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నించగా.. ప్రతికూల వాతావరణ …
Tag: