it raids

మహానగరంలో మరోసారి ఐటీ దాడుల కలకలం

<p>హైదరాబాద్ మహానగరంలో మరోసారి ఐటీ దాడుల కలకలం రేపుతున్నాయి&period; ఇవాళ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ స్వస్తిక్ రియల్టర్ కంపెనీలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు&period; à°† సంస్థ నిర్వాహకులైన కల్పన రాజేంద్ర&comma; లక్ష్మణ్ నివాసాలతో పాటు షాద్‌నగర్&comma; చేవెళ్ల &comma;…

Read more

సంపత్ కుమార్ నివాసంలో విజిలెన్స్, ఐటీ దాడులు

<p>జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్ లోని కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ నివాసంలో అర్ధరాత్రి విజిలెన్స్ మరియు ఐటీ దాడులు సోదాలు నిర్వహించారు&period; పోలీసులు వచ్చిన సమయంలో సంపత్ కుమార్ నివాసంలో లేకపోవడంతో ఆయన సతీమణి మహాలక్ష్మి భయభ్రాంతులకు…

Read more

మిర్యాలగూడలో కొనసాగుతున్న ఐటీ దాడులు..

<p>నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కొనసాగుతున్న ఐటీ దాడులు&period; బారాస ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు బంధువులు&comma; అనుచరుల ఇండ్లలో గురువారం తెల్లవారుజాము నుండి ఐటీ దాడులు మొదలవగా… శనివారం మూడవ రోజు కూడా సోదాలు కొనసాగుతున్నాయి &period;<&sol;p>&NewLine;

Read more