#Jagan

వైఎస్‌ జగన్‌పై మరోసారి తల్లి విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్‌..

<p>ఏపీ మాజీ సీఎం జగన్‌పై ఆయన తల్లి వైఎస్‌ విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు&period; నోటరీ ద్వారా ఆస్తుల పంపిణీ వివరాలను వెల్లడించిన ఆమె&&num;8230&semi; షర్మిలను సమర్థిస్తూ&comma; జగన్‌పై విమర్శలు చేశారు&period; వైఎస్ చనిపోయే నాటికి ఉన్నవన్నీ కుటుంబ ఆస్తులేనని&comma; పంపకాలు…

Read more

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా

<p>ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదాపడ్డాయి&period; గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు&period; కొత్తగా సభకు ఎన్నికైన సభ్యులను అభినందిస్తూ కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పారు&period; రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని వైసీపీ ఎమ్మెల్యేలు సభలో నిరసన వ్యక్తం చేస్తున్నారు&period;…

Read more

జగన్ పై గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు..!

<h3 class&equals;”wp-block-heading”>వివేకా హత్య కేసులో సీఎం పాత్ర&period;&period;<&sol;h3>&NewLine;<p>ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకానంద హత్య కేసులో సీఎం జగన్ పాత్ర ఉందంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర ఆరోపణలు చేశారు&period; వివేకా హత్యకు కుట్రలో జగన్ హస్తం ఉందని&comma; అందుకే కేసు దర్యాఫ్తునకు…

Read more

టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ మీడియా సమావేశం…

<p>శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష టీడీపీ జనసేన పొత్తు&period; జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు&comma;…

Read more

ఆర్టీసీ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు..

<h3 class&equals;”wp-block-heading”><strong>చిత్తూరు &lpar;Chittoor&rpar;&colon;<&sol;strong><&sol;h3>&NewLine;<p>ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు&period; అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం జరిగే సీఎం సభకు మారుమూల ప్రాంతాలు పలమనేరు&comma; కుప్పం&comma; పుంగనూరు మిగిలిన ప్రాంతాల నుండి జన సమీకరణ లో భాగంగా ఆర్టీసీ…

Read more

షర్మిల ద్రోహానికి స్వర్గంలో రాజశేఖర్‌రెడ్డి కంటతడి…

<p>వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరినందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ ఘోషిస్తుందని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు&period; కన్న తండ్రిపై కేసులు పెట్టి&period;&period; అన్న జగన్‌ను 16 నెలలు జైలులో వేసినా షర్మిల… కాంగ్రెస్ లో…

Read more

ప్రజలు ఏది కోరుకుంటే అదే చేస్తాను…

<p>ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు&period; ఎన్నికల్లో పోటీపై మంత్రి చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి&period; ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన లేదని ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు&period; 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా…

Read more

ఈ తేడాను గమనించాలి – జగన్

<p>టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీ స్థాయి నుంచి సీఎం స్థాయి వరకు లంచాలిస్తేనే పనులు జరిగేవని ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు&period; అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్ ఆసరా నిధుల జమ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు&period; ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికీ…

Read more

కోడికత్తి శ్రీను తల్లి పరిస్థితి ఇది..!

<p>విజయవాడ&comma; కోడి కత్తి శీను కుటుంబ సభ్యులు చేస్తున్న అమరణ నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు&period; కోడి కత్తి శీను ను వెంటనే విడుదల చేయాలంటూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న శ్రీనివాస్ కుటుంబ సభ్యులు&period; కోడి కత్తి శీను…

Read more

సీఎం పర్యటనకు పక్కా ఏర్పాట్లు – మంత్రి పెద్ది రెడ్డి

<p>ఉరవకొండ&comma; ఈనెల 23à°¨ ఉరవకొండలో జరిగే వైఎస్ఆర్ ఆసరా బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని జిల్లా ఇన్చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు&period; పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం కలెక్టరు గౌతమి&comma; ఎస్పీ అన్బురా జన్&comma; సీఎం కార్యక్రమాల…

Read more