Kailash Gahlot

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మరో మంత్రికి ఈడీ నోటీసులు

<p>ఢిల్లీ మద్యం పాలసీ కేసు&lpar;Delhi Liquor Policy Case&rpar;లో ఆప్‌ మరో మంత్రికి ఈడీ తాఖీదులిచ్చింది&period; సీఎం కేజ్రీవాల్‌&lpar;CM Kejriwal&rpar; కేబినెట్‌లో హోం&comma; రవాణా&comma; న్యాయశాఖ మంత్రిగా కైలాశ్‌ గెహ్లాట్‌&lpar;Kailash Gahlot&rpar;కు నోటీసులు పంపింది&period; శనివారమే విచారణకు రావాలని అందులో స్పష్టం…

Read more