తెలంగాణ(Telangana): తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్ విద్యార్థుల యూనిఫామ్లు కుట్టే పనులను మహిళా సంఘాలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా 28వేల2వందల మహిళా సంఘాలకు యూనిఫామ్లు కుట్టే బాధ్యతలను …
Tag: