కొమురవెల్లి మల్లన్న దేవాలయంలో ప్రసాదంలో పురుగులు రావడంపై భక్తులు మండిపడుతున్నారు. దేవాలయంలో అమ్మే పులిహోర ప్యాకెట్లను భక్తులు కొనుగోలు చేశారు. ప్యాకెట్లను విప్పి చూసిన భక్తులు పురుగులను చూసి కంగుతిన్నారు. అక్కడి సిబ్బందిని నిలదీయగా వారు నిర్లక్ష్యంగా సమాధానం …
Tag: