#Kovvur #EastGodavari #SanitationCrisis #GarbagePiles #MunicipalIssues #PublicHealth #SwachhAndhra #KovvurMunicipality #CivicIssues #AndhraPradeshNews

మున్సిపల్ సిబ్బంది అందుబాటులో లేక ప్రజల ఆగ్రహం..

<p>తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో అపరిశుభ్రత తీవ్ర సమస్యగా మారింది&period; చెత్త సేకరణ యంత్రాలు పనికిరాకపోవడంతో పట్టణం అంతటా చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి&period; రెండు కాంపాక్ట్ యంత్రాల్లో à°’à°•à°Ÿà°¿ పూర్తిగా నిలిచిపోగా&comma; మరో యంత్రంతోనే నిర్వహణ కొనసాగుతోంది&period; దీంతో రోజువారీ చెత్త…

Read more