krishna

హీటెక్కుతున్న ఏపీ పాలిటిక్స్

<p>ఏపీ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి&period; ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ మోహన్ రెడ్డి వరుసగా సమావేశం అవుతున్నారు&period; ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేతో భేటీ అయ్యారు&period; సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఎమ్మెల్యేలకు ఫోన్లు రావడంతో వారు టెన్షన్ కు గురి…

Read more

70 నుంచి 80 % వరకు రైతులకు పంట నష్టం

<p>కృష్ణాజిల్లా&comma; పెనమలూరు నియోజకవర్గం&comma; కంకిపాడు మండలం మద్దూరు&comma; కాసరనేని వారి పాలెం గ్రామాల్లో తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న వరి&comma; à°…à°°à°Ÿà°¿ పొలాలను ఎంపీ బాలశౌరి&comma; ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పరిశీలించారు&period; à°ˆ సందర్భంగా ఎంపీ బలశౌరి మాట్లాడుతూ తుఫాను వలన 70…

Read more

కృష్ణా జలాల నీటి పంచాయితీపై ముగిసిన సమావేశం

<p>తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల నీటి పంచాయితీపై కేంద్ర జలశక్తి శాఖ సమావేశం ముగిసింది&period; శనివారం శ్రమ శక్తి భవన్‌లో హైబ్రిడ్ మోడ్‌లో తెలుగు రాష్ట్రాల అధికారులతో దాదాపు గంటకుపైగా కేంద్ర జలశక్తి శాఖ అధికారుల సమావేశం జరిగింది&period; నాగార్జున…

Read more

నెల్లూరులో బీవీ రాఘవులు పర్యటన

<p>కృష్ణా జలాల విషయంలో ఉభయ తెలుగు రాష్ట్రాలు సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలని సీపీఎం జాతీయ నేత బీవీ రాఘవులు సూచించారు&period; నెల్లూరు నగరంలో పర్యటించిన ఆయన జిల్లా సీపీఎం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు&period; దేశంలో బీజీపీ మళ్లీ అధికారం…

Read more

తృటిలో తప్పిన పెను ప్రమాదం…

<p>కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం లో జాతీయ రహదారిపై తప్పిన పెను ప్రమాదం&period; గన్నవరం జాతీయ రహదారి నాలుగు రోడ్లు కూడలి వద్ద à°ˆ ఘటన చోటు చేసుకుంది&period;<br &sol;>పాత గన్నవరం నుంచి విజయవాడ వెళ్లే క్రమంలో టిప్పర్ క్వారీ లారీ లోడుతో…

Read more

కృష్ణాజిల్లా గన్నవరం – అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఆటోమొబైల్ షాపు…

<p>కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం లో అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఆటోమొబైల్ షాపు<br &sol;>గన్నవరం లోని స్థానిక సినిమా థియేటర్స్ సెంటర్ వద్ద షాపింగ్ కాంప్లెక్స్ లలో ప్రమాదవశాత్తు ఆటోమొబైల్ షాపులో à°ˆ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది&period; శ్రీ శ్రీనివాస ఆటోమొబైల్ షాపు యజమాని…

Read more

తేనెటీగల పెంపకంతో కోట్లు గడిస్తున్న రైతు

<p>తేనెటీగల పెంపకంతో కోట్లు గడిస్తున్నారు కృష్ణాజిల్లాకి చెందిన రైతు&period; కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు గ్రామానికి చెందిన రైతు తేనెటీగల పెంపకంలో ప్రావీణ్యం సంపాదించి à°…à°§à°¿à°• మొత్తంలో తేనెను సేకరిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు&period; తేనెటీగలను సైతం తన సొంత…

Read more

రైతుల ఆందోళనను గాలికి వదిలేసిన వైయస్సార్ ప్రభుత్వం..

<p>జగ్గయ్యపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం శ్రీ రఘురాం&comma; ఇన్చార్జి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య NTR జిల్లా జగ్గయ్యపేట మండలం లోని పత్తి&comma; మిర్చి&comma; వరి తదితర పంటల సాగుచేసిన రైతుల పరిస్థితి…

Read more