#LPG

తాజాగా మరో ఎల్పీజీ భారీ నౌక భారత్‌కు చేరింది..

<p>పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి&period; చమురు&comma; గ్యాస్‌ రిఫైనరీలే లక్ష్యంగా దాడులు&comma; హర్మూజ్‌ జలసంధిలో నౌకలు నిలిచిపోవడంతో à°† ప్రభావం మనదేశంపైనా పడింది&period; ఐతే క్రమక్రమంగా ఎల్‌పీజీ కష్టాలకు బ్రేక్ పడుతోంది&period; తాజాగా మరో ఎల్పీజీ భారీ నౌక భారత్‌కు…

Read more

ఎల్పీజీ కొరత తీర్చే డీఎంఈ..

<p>పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి&period; ముఖ్యంగా ఎల్‌పీజీ సరఫరా దెబ్బతింటోంది&period; ఇంధన దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే దేశాలకు ఇది పెద్ద సవాల్‌à°—à°¾ మారింది&period; భారత్ కూడా à°ˆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో…

Read more

ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

<p>పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధ పరిణామాలు భారత్‌లో గ్యాస్ కష్టాలను తెచ్చిపెడతాయన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది&period; ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు&period; అన్ని…

Read more