#mallannatemple

ప్రసాదం తినాలంటేనే భయమేస్తుంది…

<p>కొమురవెల్లి మల్లన్న దేవాలయంలో ప్రసాదంలో పురుగులు రావడంపై భక్తులు మండిపడుతున్నారు&period; దేవాలయంలో అమ్మే పులిహోర ప్యాకెట్లను భక్తులు కొనుగోలు చేశారు&period; ప్యాకెట్లను విప్పి చూసిన భక్తులు పురుగులను చూసి కంగుతిన్నారు&period; అక్కడి సిబ్బందిని నిలదీయగా వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని భక్తులు…

Read more