Manchiryala district Bellampally BRS candidate Durgam Chinnaiah

BRS అభ్యర్ధికి నిరసన జ్వాలలు….

<p>మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి BRS అభ్యర్ధి దుర్గం చిన్నయ్యకు నిరసన జ్వాలలు ఎదురవుతున్నాయి&period; ఎటు వెళ్లినా ఓటర్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు&period; అధికారంలో ఉండగా జరిగిన పొరపాట్లు ఇప్పుడు ఆయన పాలిట శాపంగా మారిపోతున్నాయి&period; నాడు మౌనంగా ఉన్న వారు కూడా…

Read more