manchiryala

ఏపీ, తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. మూడు, నాలుగు రోజులు భారీ వర్షాలు..

<p>ఏపీ&lpar;AP&rpar;&comma; తెలంగాణ&lpar;Telangana&rpar;లో వచ్చే మూడు&comma; నాలుగు రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్&lpar;Hyderabad&rpar; వాతావరణ&lpar;Department of Meteorology&rpar; శాఖ తెలిపింది&period; తెలంగాణలోని మంచిర్యాల&comma; నిర్మల్&comma; నిజామాబాద్&comma; ఆదిలాబాద్&comma; ఆసిఫాబాద్ &comma; సిరిసిల్ల&comma; కరీంనగర్&comma; పెద్దపల్లి&comma; కామారెడ్డి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు…

Read more

తెలంగాణ రాష్ట్రంలో దంచికొడుతున్న ఎండలు..!

<h3 class&equals;”wp-block-heading”>తెలంగాణ&lpar;Telangana&rpar; రాష్ట్రంలో రాబోయే ఐదు రోజులలో తీవ్రమైన ఎండలు&period;&period;<&sol;h3>&NewLine;<p>తెలంగాణ రాష్ట్రంలో à°Žà°‚à°¡ దంచికొడుతుంది రాబోయే ఐదు రోజుల పాటు ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని&comma; వడగాడ్పుల ప్రభావం కూడా ఎక్కువ ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది&period; à°ˆ మేరకు వాతావరణ…

Read more

ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతున్న అద్భుత ఘట్టం ఇది..

<p>మంచిర్యాల జిల్లా&comma; మందమర్రి అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ సందర్భంగా మందమర్రి పంచముఖి ఆంజనేయ దేవాలయం నుండి పురావిధుల్లో 500 బైక్ ర్యాలీ పెద్ద ఎత్తున మార్కెట్లో సెంటర్ వరకు నిర్వహించిన అయోధ్య రాముని శోభయాత్రలో పాల్గొన్న హిందూ ఉత్సహం కమిటీ ఆధ్వర్యంలో…

Read more

నవోదయ ప్రవేశ పరీక్ష 2024.. పరీక్షకు ఇవి తప్పనిసరి!

<p>మంచిర్యాల జిల్లా&comma; మందమర్రి ప్రభుత్వ ఆదర్శ పాఠశాల మోడల్ స్కూల్ మందమర్రి పరీక్ష సెంటర్ లొ à°ˆ రోజు జరుగుచున్న నవోదయ విద్యాలయం ప్రవేశ పరీక్ష లకు హాజరు అవుతున్న 143 మంది విద్యర్థి ని విద్యార్థులకు ఉదయం 10-30 వరకు…

Read more

బస్సు ప్రమాదంలో 20 మంది విద్యార్థులకు గాయాలు

<p>కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో స్కూల్ బస్ ను లారీ ఢీ కొట్టడంతో విద్యార్థులకు గాయాలయ్యాయి&period; రెబ్బన మండలం ఇంద్రానగర్ జాతీయ రహదారిపై స్కూల్ బస్ ను లారీ ఢీ కొట్టింది&period; à°“ ప్రైవేట్ స్కూల్ బస్సును లారీ ఢీ కొనడంతో…

Read more

బోరు నుండి గులాబీ రంగు నీళ్లు…!

<p>మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని కొత్తగూడెం కాలనీకి చెందిన కట్ట శ్రీనివాస చారి ఇంటి బోర్ నుండి గులాబీ రంగు లో నీరు ప్రవహిస్తుండడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు&period; నిరవధికంగా గులాబీ రంగులో నీరు ప్రవహిస్తుండటంతో విస్తుపోయాడు&period; విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు…

Read more

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముమ్మరంగా వాహన తనిఖీలు

<p>మంచిర్యాల జిల్లా&colon;<br &sol;>చెన్నూరు పట్టణంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు…త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అనుమానిత వ్యక్తుల వివరాలు à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకొని ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు…<&sol;p>&NewLine;

Read more

బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దించాలి- నిరుద్యోగ చైతన్య యాత్ర

<p>మంచిర్యాల జిల్లా&colon;<&sol;p>&NewLine;<p>చెన్నూర్ నియోజకవర్గ కేంద్రానికి చేరుకున్న నిరుద్యోగ చైతన్య యాత్ర&comma; నిరుద్యోగ చైతన్య యాత్ర సభ్యులకు ఘన స్వాగతం పలికిన చెన్నూర్ ప్రజలు&period; బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చిన ప్రొఫెసర్ రియాజ్… ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ…

Read more

వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఐటి సోదాలు..

<p>మంచిర్యాల చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఐటి అధికారుల సోదాలు&period; వివేక్ ఇంటి తో పాటు ఆయనకు సంబంధించిన కంపెనీలు మరియు అతని ముఖ్య అనుచరులు&comma;బందువుల ఇండ్లలో కూడ ఐటి దాడులు జరుగుతున్నట్లు సమాచారం&period;<&sol;p>&NewLine;

Read more