చిత్తూరు జిల్లా, పుంగనూరు(Punganur) మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో భారీగా వైసీపీలోకి చేరికలు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 100 మంది మైనారిటీ యువత. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పెద్దిరెడ్డి. …
Tag: