#modi

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు.

<p>భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు&period; దేశంలో ఎలాంటి విరామం లేకుండా సుదీర్ఘకాలం ప్రభుత్వ అధిపతిగా పనిచేసిన వ్యక్తిగా నిలిచారు&period; 8 వేల 931 రోజులుగా ఆయన పాలకుడి హోదాలో ఉన్నారు&period; ఇందులో గుజరాత్‌ సీఎంగా పనిచేసిన…

Read more

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

<p>పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది&period; స్థానిక భారత రాయబార కార్యాలయం సమన్వయం లేకుండా సరిహద్దులు దాటి ఇతర దేశాలకు వెళ్లే ప్రయత్నం చేయవద్దని ఇరాన్‌లోని భారతీయులకు సూచించింది&period; à°ˆ…

Read more

ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

<p>ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు&period; పశ్చిమాసియాలో కొనసాగుతోన్న యుద్ధంపై భారతీయుల్లో భయాందోళనలు సృష్టించేందుకు à°† పార్టీ ప్రయత్నిస్తోందని విమర్శించారు&period; అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోదీ అస్సాంలోని సిల్చార్‌లో పర్యటించారు&period; à°ˆ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ…

Read more

కేరళ పేరును “కేరళం”గా మార్చడానికి కేంద్రం ఆమోదం

<p>కేరళ పేరును &OpenCurlyDoubleQuote;కేరళం”à°—à°¾ మార్చడానికి కేంద్రం ఆమోదం తెలపడం ద్వారా రాష్ట్ర ప్రజల దీర్ఘకాల డిమాండ్ నెరవేరిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు&period;కేరళలోని ఎర్నాకుళంలో దాదాపు రూ&period;10&comma;800 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు &period;…

Read more

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతున్న వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గల్ఫ్ దేశాల అధినేతలతో ఫోన్ లో…

<p>పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతున్న వేళ&period;&period; ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గల్ఫ్ దేశాల అధినేతలతో ఫోన్ లో మంతనాలు జరిపారు&period; అక్కడి భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూనే&period;&period; గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించారు&period; భారతీయులకు రక్షణ కల్పించాలన్నారు&period; సురక్షితంగా భారత్…

Read more

భారత రాజ్యాంగం అనేక దేశాలకు స్ఫూర్తి..

<p>భారత రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ&period; ఎందరో మహానుభావులు కలిసి మన రాజ్యాంగాన్ని రచించారని చెప్పారు&period; రాజ్యంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్‌సభలో నిర్వహించిన ప్రత్యేక చర్చలో మోదీ మాట్లాడారు&period; ప్రజాస్వామ్య పండుగను…

Read more

పార్లమెంట్ లో మోదీకి చుక్కలు చూపించిన ప్రియాంక గాంధీ

<p>రాజ్యాంగం అంటే సంఘ్ విధాన్ కాదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు&period; రాజ్యాంగాన్ని ఆమోదించుకుని 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన చర్చలో ప్రియాంక పార్లమెంట్‌లో తొలిసారి ప్రసంగించారు&period; ఎన్డీయే నేతృత్వంలోని బీజేపీ సర్కార్ రాజ్యాంగాన్ని బలహీనపర్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు&period;…

Read more

ఇండియా కూటమిపై మోదీ ఫైర్

<p>ఇండియా కూటమిపై ప్రధాని నరేంద్రమోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు&period; అభివృద్ధి చేయలేరు&comma; చేస్తే సహించలేరని విమర్శించారు&period; హరియాణలోని పానిపట్ లో ప్రధాని పర్యటించారు&period; పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు&period; ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని&comma; మిగతా సమయంలో అభివృద్ధిపైనే దృష్టి సారించాలని…

Read more

మోదీపై ప్రియాంక గాంధీ ఫైర్..

<p>ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు&period; మోడీ ప్రజల గురించి కాకుండా స్నేహితుల అభివృద్ధికి కృషిచేస్తున్నారని మండిపడ్డారు&period; ప్రజాహక్కులను నిర్వీర్యం చేయాలనుకుంటున్న శక్తులపై తాము పోరాటం చేస్తుంటే&period;&period; మోడీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఫైర్…

Read more