ఏపీ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను భయపెడుతున్న ‘దానా’ తుపాను నేడు తీవ్ర తుపానుగా మారనుంది. అనంతరం ఈ అర్ధరాత్రి దాటిన తర్వాత కానీ, రేపు తెల్లవారుజామున కానీ ఒడిశాలోని పూరి, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపానికి …
National News
-
-
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్-రష్యా వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.ఉక్రెయిన్ వివాదానికి వీలైనంత త్వరగా, …
-
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నవంబర్ 26న మహరాష్ట్ర, జనవరి 5న జార్ఖండ్ అసెంబ్లీ గడువు ముగియనుంది. దీంతో మహారాష్ట్రలోని మొత్తం 285 సీట్లకు, జార్ఖండ్‌లోని 81 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు …
-
మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో వామపక్ష ఉగ్రవాదంపై పైచేయి సాధించామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు. అభివృద్ధితోనే మావోయిజం అంతమవుతోందన్నారు. ఇప్పుడు మావో ఉద్యమం తుదిదశకు చేరిందన్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టిపెట్టామన్న అమిత్‌షా ఓవైపు ఆపరేషన్ …
-
హర్యానా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గానూ ఆ పార్టీ అభ్యర్థులు 51 సీట్లలో విజయం దిశగా దూసుకెళ్తున్నారు. బీజీపీ కేవలం 33 స్థానాల్లోనే ఆధిక్యం ప్రదర్శిస్తోంది. …
-
నేడు ఢిల్లీలో కేంద్రహోంశాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అమిత్‌షా నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ, బిహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బెంగాల్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు …
-
త్వరలో కార్తీక మాసం రానుండడంతో అయ్యప్ప దీక్షలకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలోఅయ్యప్ప దర్శనంపై కేరళ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునే …
-
దేశవ్యాప్తంగా రైతులకు గుడ్ న్యూస్ .పీఎం కిసాన్ పథకంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 18వ ఇన్స్టాల్ మెంట్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ, అక్కడి నుంచే పిఎం …
-
రైల్వేను ప్రయివేటీకరించే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. రైల్వేలను మరింత మెరుగుపర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నాసిక్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. 400 రూపాయల కంటే తక్కువ ఖర్చుతో ప్రజలు వెయ్యి …
-
హరియాణాలో ప్రశాంతంగా కొనసాగుతున్నఅసెంబ్లీ ఎన్నికల పోలింగ్. రాష్ట్రంలోని మొత్తం 90 స్థానాలకు ఉదయం 7 గంటలకే ఓటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పారిస్ ఒలింపిక్స్ డబుల్ …