New Hampshire Primary

ట్రంప్ విజయం సాధించారా? లేదా?

<p>అధ్యక్ష ఎన్నికల రేసులో అత్యంత కీలకమైన రిపబ్లికన్ ప్రైమరీ ఎలక్షన్‌లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కీలక విజయం సాధించారు&period; న్యూ హాంప్‌షైర్ ప్రైమరీని ఆయన గెలిచారు&period; దీంతో రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ నామినేషన్‌ను ఖరారు చేసుకోవడానికి ఆయన చేరువయ్యారు&period; ఇక…

Read more