#NewDelhi #WeatherAlert #HeavyRain #FlightDisruption #AviationNews #DelhiWeather #Monsoon #TravelAlert #AirTraffic #IMD #NationalNews #BreakingNews #IndiaWeather #TeluguNews

ఢిల్లీలో తీవ్ర ప్రతికూల వాతావరణం..

<p>దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ప్రతికూల వాతావరణం విమాన రాకపోకలను తీవ్రంగా ప్రభావితం చేసింది&period; భారీ వర్షం&comma; ఈదురుగాలులు&comma; ధూళి మేఘాలతో పలువురు ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు&period; గాల్లోనే పది à°•à°¿ పైగా విమానాలు చక్కర్లు కొట్టాల్సి వచ్చిన పరిస్థితి నెలకొంది&period;…

Read more