news

స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన బాల్కొండ ఎమ్మెల్యే…

<p>జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది&period; మంగళవారం కావటం&comma; దీనికి తోడు సమ్మక్క సారళమ్మ జాతరకు ముందు అంజన్నను దర్శనం చేసుకోవటం అనవాయితీ కావటంతో రాష్ర్ట నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి…

Read more

అక్రమ కట్టడాలపై కొరడా జులిపించిన బల్దియా అధికారులు…

<p>అక్రమ కట్టడాలపై బల్దియా అధికారులు కొరడా జులిపించారు&period; పార్కింగ్ స్థలాలలో ఉన్న కట్టడాలను తొలగించారు&period; గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు&period; ఉదయం వరంగల్ చౌరస్తా నుండి ఎంజీఎం జంక్షన్ వరకు పార్కింగ్ స్థలాలలో…

Read more

బ్రహ్మానంద రెడ్డి హాట్ కామెంట్స్…

<p>మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు&period; à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాలలో à°—à°¤ నాలుగు సంవత్సరాల నుండి విపరీతమైన క్రైమ్ జరుగుతుందని అన్నారు&period; శిల్పా వెంచర్ లో మైనర్ బాలిక అనుమానస్పదంగా చనిపోయిన విషయం…

Read more

ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం – ఏఐటీయూసీ

<p>రిటైర్డ్ కార్మికుల కోసం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ &lpar;ఏఐటియుసి&rpar; అధ్యక్షులు కామ్రేడ్ వాసిరెడ్డి సీతారామయ్య&comma; ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కొరిమి రాజ్ కుమార్ యాజమాన్యంతో మాట్లాడి వారికి రిటైర్డ్&comma; డెత్ రావలసిన బకాయిలు సింగరేణి యాజమాన్యం కార్మికుల చేసే అడిట్…

Read more

శ్రీ తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవం…

<p>NTR జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం రంగుల మహోత్సవం 2024 సందర్భంగా పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ నందు మండల రెవెన్యూ అధికారులు&comma; దేవాదాయ శాఖ సిబ్బంది సమక్షంలో జరిగింది&period; పోలీస్ వారి సమక్షంలో శ్రీ అమ్మవారు మరియు పరివార…

Read more

కేశినేని నాని పై కేశినేని చిన్ని విమర్శల వర్షం

<p>విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కార్యాలయంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు&period; నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన కేశినేని చిన్ని&period; ఎంపీ కేసినేని నాని పై…

Read more

చెల్లి పై అన్న గొడ్డలితో దాడి..

<p>ములుగు జిల్లా&comma; వెంకటాపురం మండలం లక్ష్మీదేవి పేటలో ఆస్తి తగాదాల గొడవ&period; ఆస్తి పంపకంలో అన్న చెల్లెల మధ్య ఘర్షణ&period; చెల్లెలు పొన్నం సారక్క పై అన్న సమ్మయ్య గొడ్డలితో దాడి&period; పరిస్థితి విషమం ఎంజీఎం కు తరలింపు&period; నిందితుడు సమ్మయ్యను…

Read more

కుప్పంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు..

<p>చిత్తూరు జిల్లా&comma; కుప్పంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు&period; నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కుప్పం పట్టణంలో వెలసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్&comma; కుప్పం నియోజకవర్గ ఇంచార్జి మునిరత్నం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు…

Read more

ప్రాణం తీసిన ప్రేమ పెళ్లి వ్యవహారం..

<p>మెదక్ లోని నవాబు పేట వీధిలో యువకుడి దారుణ హత్య&comma; జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో సోమవారం రాత్రి బొండుగుల నగేష్ &lpar;25&rpar; అనే యువకుడు హత్యకు గురయ్యాడు&period; రంజిత్ కుమార్ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు&period; నగేష్ తమ్ముడు…

Read more

గర్భం దాల్చిన 9వ తరగతి విద్యార్థిని..

<p>మంచిర్యాల జిల్లాలో మైనర్ బాలిక ప్రసవం కలకలం రేపింది&period; à°“ ప్రభుత్వ పాఠశాలలో 9 à°µ తరగతి చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చింది&period; తనకు కడుపు నొప్పి వస్తుందని తల్లికి చెప్పడంతో ఆమెను ఆటోలో ఆసుపత్రికి తరలిస్తుండగా&comma; మార్గమధ్యంలో ప్రసవించింది&period; ఆమెను…

Read more