Pawan-Chandrababu’s meeting with EC today

నేడు ఈసీ తో పవన్-చంద్రబాబు ల భేటీ

<p>అమరావతి&comma; నేడు కేంద్ర ఎన్నికల సంఘ ప్రతినిధులను కలవనున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్&period; ఎన్నికలలో వాలంటీర్లు&comma; సచివాలయ ఉద్యోగులను వాడకూడదని ఫిర్యాదు&period; ఇప్పటికే టీడీపీ&comma; జనసేన సానుభూతిపరుల ఓట్ల తొలగింపు పై ఫిర్యాదు చేసిన ప్రతిపక్షాలు&period; ఫిర్యాదులు పరిష్కరించినట్టుగా టీడీపీకి లేఖ…

Read more