Pinnelli released from Nellore Jail

నెల్లూరు జైలు నుంచి పిన్నెల్లి విడుదల

<p>మాచర్ల మాజీ ఎమ్మెల్యే&comma; వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరైంది&period; పిన్నెల్లి బెయిల్ పిటిషన్ మీద విచారించిన ఏపీ హైకోర్టు&period;&period; ఆయనకు బెయిల్ మంజూరు చేసింది&period; ఎన్నికల సమయంలో నమోదైన ఈవీఎం ధ్వంసం కేసు సహా మరో రెండు కేసుల్లో…

Read more