నల్గొండ పార్లమెంట్ లో రికార్డ్ మెజార్టీతో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్ధి కుందూరు రఘువీర్ రెడ్డి ముగిసిన ఈవిఎం ల కౌంటింగ్ మొత్తం 24వ రౌండ్లు ముగిసేసరికి 5,52,659 ఓట్ల ఆధిక్యం లో రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ – …
political news
-
-
పల్నాడు జిల్లా.. నరసరావుపేట పార్లమెంట అభ్యర్థి లావు శ్రీ కృష్ణ దేవరాయలు 104950 ఆధిక్యంలో ఉన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం 17రౌండ్లు పూర్తి అయ్యేసరికి టిడిపి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ 24366 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వినుకొండ తెలుగుదేశం పార్టీ …
-
ముషీరాబాద్ ఏవి కాలేజీ లో 10 వ రౌండ్ ఓట్ల లెక్కింపు లో బీజేపీ 3256కాంగ్రెస్ 3290బిఆర్ఎస్ 878 10వ రౌండ్ లో 34 లీడ్ లో కాంగ్రెస్ ఉంది
-
2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఫలితాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఎ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉండటంతో మంగళగిరి టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. పార్టీ శ్రేణులు, ముఖ్య నేతలు పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. 5 …
-
గోశామహల్ తొమ్మిదో రౌండ్ ఎంఐఎం 168 బిజెపి 7170 కాంగ్రెస్ 358 బిఆర్ఎస్ 605 తొమ్మిదో రౌండ్ పూర్తయ్యే సరికి బిజెపి లీడ్ 37062
-
ముషీరాబాద్ ఏవి కాలేజీ లో 9 వ రౌండ్ ఓట్ల లెక్కింపు లో బీజేపీ 605కాంగ్రెస్ 7190బిఆర్ఎస్ 375 9వ రౌండ్ లో 6585 లీడ్ లో కాంగ్రెస్ ఉంది
-
ఖైరతాబాద్ కౌంటింగ్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం.9వ రెండ్బిజెపి. . : 2470కాంగ్రెస్ : 4340బిఆర్ఎస్ : 983 9వ రౌండ్ ఆదిక్యం : 1870 (కాంగ్రెస్) టోటల్ లీడ్ : 11245 (బిజెపి అభ్యర్థి ముందంజ)
-
జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్7 రౌండ్ ముగిసే సరికివివిధ పార్టీల అభ్యర్థులకు పోలైన ఓట్లు…..Totalభాజపా – 4206 28498కాంగ్రెస్ – 3390 39030భారాస – 1111 6424 7వ రౌండ్ ముగిసేసరికి 10532 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్, అభ్యర్థి దానం …
-
జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ఆరవ రౌండ్ ముగిసే సరికివివిధ పార్టీల అభ్యర్థులకు పోలైన ఓట్లు…..Totalభాజపా – 4695 24373కాంగ్రెస్ – 2799 35556భారాస – 1041 5254 6వ రౌండ్ ముగిసేసరికి 11183 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్, అభ్యర్థి దానం …
-
ప.గో:పాలకొల్లు టిడిపి అభ్యర్థి నిమ్మల రామానాయుడు గెలుపు ఖరారు అయ్యింది. మరో రెండు రౌండ్లు ఉండగా 58 వేల పైబడి ఆదిక్యం.. 12వ రౌండ్ లో రామానాయుడు 97367 ఓట్లతో 58608 ఓట్ల తో ఆధిక్యం.. పాలకొల్లు నియోజకవర్గం …