కంటోన్మెంట్ ఉప ఎన్నికలు.5 వ రౌండ్ పూర్తయ్యే సరికి 6401 ఓట్ల మెజార్టీతో ముందంజలో కాంగ్రెస్ అబ్యర్ది శ్రీ గణేష్ CONGRESS 18140BJP 9160BRS 11739
political news
-
-
ముషీరాబాద్ ఏవి కాలేజీ లో 8 వ రౌండ్ ఓట్ల లెక్కింపు లో బీజేపీ 1012కాంగ్రెస్ 6378బిఆర్ఎస్ 465 8వ రౌండ్ లో 5366 లీడ్ లో కాంగ్రెస్ ఉంది టోటల్ లీడ్ బీజేపీ 15320 ఓట్ల ఆధిక్యం
-
Karwan constituency Round 7MiM 21858BJP 34758CNG 2797BRS 1526BJP lead 12900
-
గుంటూరు జిల్లా… పశ్చిమ నియోజకవర్గం.. 5వ రౌండ్. టీడీపీ అభ్యర్ధి గళ్ళా మాదవి – 28192, వైసీసీ అభ్యర్ధి విడదల రజిని – 14178 టీడీపీ ఆధిక్యత – 14,014.
-
అంబర్పేట నియోజకవర్గం పరిధిలో ఏడవ రౌండులో బిజెపి 3189ఓట్లు లీడ్ సాధించింది. బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డికి5301 ఓట్లు కాంగ్రెస్ కు 2112 టిఆర్ఎస్కు1042ఓట్లు వచ్చాయి.
-
9 th round మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు లో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ 1 లక్ష 25 వేల458 ఓట్ల మెజారిటీతో మొదటి స్థానంలో ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి …
-
పల్నాడు జిల్లా…. నరసరావుపేట పార్లమెంట అభ్యర్థి లావు శ్రీ కృష్ణ దేవరాయలు 59603 ఆధిక్యంలో ఉన్నారు.. సత్తెనపల్లి నియోజకవర్గం 10రౌండ్లు పూర్తి అయ్యేసరికి టిడిపి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ 19212 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు… చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ …
-
అంబర్పేట నియోజకవర్గం పరిధిలో ఆరవ రౌండులో బిజెపి 3947 ఓట్లు లీడ్ సాధించింది. బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డికి5183 ఓట్లు కాంగ్రెస్ కు 1236 టిఆర్ఎస్కు 961ఓట్లు వచ్చాయి.
-
సికింద్రాబాద్ కంటోన్మెంట్: కంటోన్మెంట్ అసెంబ్లీ 4వ రౌండ్ ముగిసే సరికి. శ్రీ గణేష్ కాంగ్రెస్: 14485 BRS నివేదిత: 9372. BJP వంశ తిలక్ 7302 కాంగ్రెస్ లీడ్ : 5113 .
-
గోశామహల్ అరవ రౌండ్ ఎంఐఎం 273 బిజెపి 7535 కాంగ్రెస్ 471 బిఆర్ఎస్ 270 అరవ రౌండ్ పూర్తయ్యే సరికి బిజెపి లీడ్ 17923