Polling

ఓటు హక్కును వినియోగించుకున్న కలెక్టర్..

<p>భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాతపాల్వంచ న్యూఇందిరా ప్రియదర్శిని పాఠశాలలో 72à°µ పోలింగ్ కేంద్రాలలో జిల్లా ఎన్నికల అధికారి&comma; కలెక్టర్ డాక్టర్ ప్రియాంక à°…à°² తన ఓటు హక్కును వినియోగించుకున్నారు&period; అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో ఉదయం 11 à°—à°‚à°Ÿà°² వరకు 22&period;08…

Read more

ఓటు హక్కును వినియోగించుకున్న శాంతికుమారి

<p>వయోజనులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కోరారు&period; తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ చురుకుగా సాగుతోందన్నారు&period; హైదరాబాద్ జూబిలీ హిల్స్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు&period; వికలాంగులకు ప్రత్యేక వసతులు కల్పించినట్లు శాంతికుమారి వివరించారు&period; శాంతిభద్రతల…

Read more

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన ఎమ్మెల్సీ కవిత

<p>బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు&period; ఎన్నికల్లో భాగంగా బంజారాహిల్స్‌లోని డీఏవీ స్కూల్‌ పోలింగ్ స్టేషన్‌లో కవిత తన ఓటును వినియోగించుకున్నారు&period; అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోడ్ ఉల్లంఘించి బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు&period; కవిత వ్యాఖ్యలపై…

Read more

పోలింగ్ వేళ మావోయిస్టుల హల్ చల్..!

<p>తెలంగాణ ఎన్నికల పోలింగ్ వేళ మావోయిస్టులు రెచ్చిపోయారు&period; భద్రాద్రి కొత్తగూడెంకు 25 మంది వ్యాపారులను మావోయిస్టులు కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపింది&period; పోలీసులకు సహకరిస్తే హతమారుస్తామని మావోయిస్టులు హెచ్చరించి వదలిపెట్టారు&period; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలానికి చెందిన 25…

Read more

పోలింగ్ ప్రారంభం..

<p>భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని నేడు జరుగుతున్న శాసనసభ ఎన్నికలకు జిల్లా లోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ప్రక్రియ కు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద…

Read more

పోలింగ్ ఏర్పాట్లపై సిపిఎం అభ్యర్థి అసంతృప్తి

<p>నేలపై ముగ్గుల వేసిన పోలింగ్ బూతు నెంబర్లు చెరిగిపోవడంతో&period;&period; ఓటర్లు తమ పోలింగ్ బూత్ లను తెలుసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారన్నారు&period; పోలింగ్ బూత్ నెంబర్లను సూచిక బోర్డులు ఏర్పాటు చేయకుండా నేలపై ముగ్గుగా వేసి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు&period; పోలింగ్ స్టేషన్లో…

Read more

BRS కండువాతో పోలింగ్ బూత్లోకి మంత్రి అల్లోల

<p>అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్మల్ BRS అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పోలింగ్ బూత్లోకి పార్టీ కండువాతో వెళ్లడం చర్చనీయాంశంగా మారింది&period; ఆయన ఎల్లపల్లి గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు&period; పోలింగ్కు కండువాతో వెళ్లడం ఏంటని&comma; ఇది ఓటర్లను ప్రభావితం…

Read more

ఎన్నికల విధులకు మానవ రహిత వైమానిక వాహనం..

<p>పినపాక నియోజకవర్గం మణుగూరులో సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలపై మానవ రహిత వైమానిక వాహనంతో à°ˆ సారి పోలీసు వ్యవస్థ గట్టి నిఘా ను ఏర్పాటు చేసింది&period;&period; వైమానిక వాహనంతో 17 కిలోమీటర్ల దూరంలో ఏరియల్ చాయ చిత్రాలు అందించడం దీని ప్రత్యేకత&period;&period;…

Read more

టి.ఎస్ లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్..

<p>ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజక వర్గాల్లో 276 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు&period; 3781 పోలింగ్ కేంద్రాలు…18000 మంది పోలింగ్ విధుల్లో వున్నారు&period; ఉమ్మడి జిల్లాలో 1200 సమ్యస్యత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తింపు&period;&period; 20 వేల మంది తో పోలీసులతో…

Read more

రేపు పోలింగ్ కు సామాగ్రి సిద్ధం..

<p>రేపు పోలింగ్ జరిగే ఎన్నికల సిబ్బందికి à°ˆ రోజు ఎన్నికల సామగ్రిని అందించడం జరిగింది&comma; ఎన్నికలు జరిగే పోలింగ్ స్టేషన్లకి ఈవీఎం మిషిన్లతో పాటు ఎన్నికల సిబ్బంది కూడా చేరుకోవడం జరుగుతుంది&comma; మన గజ్వెల్ నియోజకవర్గంలో 321 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు…

Read more