ponnam prabahakar

ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్న మంత్రి పొన్నం

<p>రుణమాఫీకి సంబంధించి విధివిధానాలను త్వరలో ప్రకటిస్తామని… విడతలవారీగా కాకుండాఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్న మంత్రి పొన్నం తెలిపారు&period; ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ భేటీలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామన్నారు&period; ఇందులో తానూ భాగస్వామిని కావడం రైతుబిడ్డగా సంతోషిస్తున్నానన్నారు&period; వరంగల్ డిక్లరేషన్‌లో…

Read more