Prabhakar Reddy

ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్

<p>బీఆర్ఎస్ అధినేత&comma; తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు&period; అసెంబ్లీకి చేరుకున్న ఆయనకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు స్వాగతం పలికారు&period; కేసీఆర్ నేరుగా అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ కు చేరుకున్నారు&period; ఆయన చేత ఎమ్మెల్యేగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్…

Read more

సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు..!

<p>ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘం సీఎం కేసీఆర్‌కు లేఖ రాసింది&period; అక్టోబర్ 30à°¨ బాన్సువాడలో జరిగిన ప్రజాశీర్వాద సభలో కేసీఆర్ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు రూల్స్‌కు విరుద్ధమని స్పష్టం చేసింది&period;…

Read more

రాజకీయ లబ్ధి కొరకె నాపై నిందలు-మున్సిపల్ మాజీ చైర్మన్

<p>తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయ లబ్ధి కొరకు నాపై నిందలు వేస్తున్నాడని తాడిపత్రి మున్సిపల్ మాజీ చైర్మన్ జాన్సన్ అన్నారు&period; స్థానిక వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు&period; సివిల్ సప్లై స్టాక్ పాయింట్లో నేను…

Read more

శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న ప్రభాకర్ రెడ్డి దంపతులు..

<p>రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి&comma; సతీమణి ప్రశాంతి రెడ్డి ఆలయానికి విచ్చేసి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు&period; వీరికి ఆలయ అధికారులు మరియు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు…

Read more

ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి….

<p>ఎన్నికలకు కొద్దిరోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు&period; మునుగోడు నుంచి పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డికి మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు&period; యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో చలమల్ల కృష్ణారెడ్డికి…

Read more

కొత్త ప్రభాకర్ రెడ్డి దాడి పై రిమాండ్ రిపోర్ట్‌ ఎందుకు బయట పెట్టలేదు..

<p>కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్‌ను ఇప్పటివరకు ఎందుకు బయట పెట్టలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు&period; దాడి విషయంలో మంత్రి హరీష్ రావు నటనకు తెలంగాణ యువకులు భావోద్వేగానికి లోనయ్యారని ఎద్దేవా…

Read more

ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి అంశంపై – హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు

<p>కొంతమంది à°“ వ్యక్తిని రెచ్చగొట్టి… ఆయనకు మందు తాగించి తమ పార్టీ దుబ్బాక అభ్యర్థి&comma; ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేయించారని మంత్రి&comma; సిద్దిపేట బీఆర్ఎస్ అభ్యర్థి హరీశ్ రావు అన్నారు&period; కొత్త ప్రభాకర్ రెడ్డి ఎవరికీ హాని…

Read more

ఉగ్రవాదుల్లా ప్రతిపక్షాలు – గూడెం మహిపాల్ రెడ్డి

<p>రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఉగ్రవాదుల్లా కార్యకర్తలను రెచ్చగొట్టి కల్లోలాలు సృష్టిస్తున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు&period; దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడి ని ఖండించారు&period; ప్లాన్ ప్రకారం వ్యూహాత్మకంగా ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై…

Read more

ప్రభాకర్‌ రెడ్డిపై జరిగిన ఘటనపై – సీఎం కేసీఆర్

<p>మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించారు&period; బాన్సువాడ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ à°ˆ మేరకు మాట్లాడారు&period; మనం సమస్యల మీద యుద్ధం చేస్తున్నాం&period; కానీ ప్రతిపక్షాలు ఈరోజు సిద్దిపేట జిల్లాలో…

Read more

నేడు దుబ్బాక నియోజక వర్గం బంద్‌కు పిలుపు

<p>నేడు దుబ్బాక నియోజక వర్గం బంద్‌కు పిలుపు నిచ్చారు&period; నిన్న మెదక్‌ ఎంపీ&comma; దుబ్బాక బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడికి నిరసనగా ఇవాళ దుబ్బాక నియోజకవర్గ బంద్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది&period; ప్రజలు…

Read more