rain alert

తెలంగాణకు రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన

<p>తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది&period; రానున్న రెండు రోజుల్లో పలుచోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో స్థిరమైన ఉపరితల గాలులు వీచే అవకాశముందని వెల్లడించింది&period; ఈరోజు&comma; రేపు…

Read more

భారీ వర్షాలు వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష

<p>బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడంతో ఏపీలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి&period; పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా&comma; వరద పరిస్థితులు ఏర్పడ్డాయి&period; à°ˆ నేపథ్యంలో&comma; భారీ వర్షాలు వరదలపై సీఎం చంద్రబాబు ఆన్ లైన్ లో సమీక్ష చేపట్టారు&period; వర్షాలు à°…à°§à°¿à°•à°‚à°—à°¾…

Read more

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన

<p>తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది&period; ఇలా 5రోజులు కురుస్తాయని చెప్పింది&period; అయితే ఇవాళ భారీ వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించింది&period; అర్థరాత్రి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది&period;…

Read more

తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

<p>తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పలు జిల్లాల్లో నేడు&comma; రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది&period; రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసింది&period; ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో 13&period;1 సెంటీమీటర్ల భారీ…

Read more