రామేశ్వరం(Rameswaram) కేఫ్ పేలుడు కేసు.. రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో ప్రధాన నిందితుడిని గుర్తించింది జాతీయ దర్యాప్తు సంస్థ. నిందితుడిని ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్ గా గుర్తించింది. అనుమానితుడు కర్ణాటక(Karnataka)లోని తీర్ధహళ్లి జిల్లా శివమొగ్గకు చెందిన వాడిగా తెలిపింది. …
Tag: