#RamMandir #SuryaTilak #DevotionalCelebration #IndianHeritage #ScienceMeetsSpirituality

శ్రీరామనవమి పర్వదినాన కీలకమైన సూర్య తిలకం ఘట్టం..

<p>అయోధ్య రామమందిరంలో శ్రీరామనవమి వేడుకలు వైభవోపేతంగా జరిగాయి&period; నూతన ఆలయ ప్రతిష్ఠాపన తర్వాత ఇది రెండవ శ్రీరామనవమి కాగా&comma; à°ˆ ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా సూర్య తిలకం నిలిచింది&period; సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు నేరుగా…

Read more