removed illegal constructions in vizag

అక్రమ కట్టడాలను అరికట్టేది ఎప్పుడు?

<p>విశాఖ మిధిలాపురీ కాలనీలో యదేచ్చగా అక్రమ కట్టడాల నిర్మాణాలు జరుగుతున్నాయి&period; రెవెన్యూ లేఔట్ లో అర్దరాత్రి అక్రమ గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు&period; పరదాల చాటున భారీ అక్రమ నిర్మాణం జరుపుతున్నారు&period; gvmc అధికారులు అక్రమ నిర్మాణానికి కొమ్ముకాస్తున్నారు&period; gvmc జోన్ 2…

Read more