Sensational Vigilance Report on Madigadda

మేడిగడ్డపై విజిలెన్స్ సంచలన నివేదిక..

<p>మేడిగడ్డపై తెలంగాణ విజిలెన్స్ సంచలన నివేదిక ఇచ్చింది&period; ఇప్పటికే విజిలెన్స్ నివేదిక సిఎం రేవంత్ రెడ్డి దగ్గరకు చేరింది&period; మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో భారీగా స్కామ్ జరిగిందని నివేదిక తేల్చి చెప్పింది&period; దాదాపు 3 వేల 200 కోట్ల ప్రజా ధనం…

Read more