భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామివారిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు నందినిని ఆలయ మర్యాదలతో ఆలయంలోకి ఆహ్వానించి క్షేత్ర విశిష్టతను …
Tag: