Sri Mahavishnuvu

మొగలిపూవు పూజకు అర్హత లేని పువ్వని అంటారు. నిజమేనా?

<p>పూర్వం బ్రహ్మ విష్ణువులు నేను గొప్పంటే నేను గొప్పని కలహించుకుంటూ ఉండగా&comma; అపుడు వారి మధ్య à°’à°• శివలింగం పుట్టి బ్రహ్మను&comma; నా శిరస్సు ఎక్కడుందో కనుక్కోవలసిందని&semi; విష్ణువును నా పాదాలేక్కడున్నాయో కనుక్కోవలసిందని ఆదేశించింది&period; హంసరూపంలో బ్రహ్మ పైకి&semi; ఆదివరాహరూపంలో విష్ణువు…

Read more

వటపత్ర శాయి అనగా?

<p>మర్రి ఆకు మీద శయనించిన దేవుడు అని&period; à°ˆ వృత్తాంతం మార్కండేయ మహర్షి చరిత్రలో ఉంటుంది&period; మార్కండేయుడు ఆరు మన్వంతరములు తపస్సు చేశాడు&period; ఏడో మన్వంతరములో ఇంద్రుడు తపస్సును చెడగొట్టడానికి అందమైన అప్సరసలను పంపాడు&period; వారి నాట్య హోయలకు మార్కండేయుడు చలించలేదు&period;…

Read more