చిత్తూరు జిల్లాలో 16 మంది టీచర్లకు డీఈఓ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సకాలంలో సిలబస్ పూర్తి చేయలేదని గంగవరం మండలం యంఈఓ వేణుగోపాల్ రెడ్డి మరియు కీలపట్ల స్కూల్ హెచ్ఎం దామోదరం లను డీఈఓ విజయేంద్రరావు సస్పెండ్ చేశారు. …
Tag:
Suspension
-
-
పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఇద్దరు కార్పొరేటర్లను బీజేపీ రాష్ట్ర నాయకత్వం సస్పెన్షన్ వేటు వేసింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 32వ డివిజన్ కార్పొరేటర్ మర్రి భావన, 38వ డివిజన్ కార్పొరేటర్ కచ్చు రవితోపాటు …