#Tadepalligudem #WestGodavari #AndhraPradesh #DevelopmentWorks #APDevelopment #Infrastructure #APGovernment #TadepalligudemNews #PoliticalNews #APNews

జగ్గన్నపేటలో పాస్‌బుక్‌ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్.

<p>పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తున్నట్లు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు&period; తాడేపల్లిగూడెం రూరల్ మండలం జగ్గన్నపేట గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాస్‌బుక్‌లను పంపిణీ చేశారు&period; à°ˆ సందర్భంగా మాట్లాడుతూ&comma; నియోజకవర్గంలోని గ్రామాల్లో…

Read more