TDP leader Chandrababu took oath as Chief Minister..!

టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం..!

<p>టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేశారు&period; గవర్నర్ అబ్దుల్ నజీర్… చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు&period; నారా చంద్రబాబు నాయుడు అనే… అంటూ బాబు ప్రమాణం కొనసాగింది&period; శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం&comma;…

Read more