#Telangana #KrishnaRiver #GodavariRiver #WaterDispute #TelanganaPolitics #WaterPolitics #RiverWater #Irrigation #PoliticalHeat #TelanganaNews #KrishnaGodavari #WaterIssues

తెలంగాణలో జల వివాదాలపై రాజకీయ వేడి.

<p>తెలంగాణలో కృష్ణా&comma; గోదావరి జలాల అంశంపై రాజకీయ వేడి మరింత పెరుగుతోంది&period; పాలక&comma; ప్రతిపక్ష పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ&period;&period; దొంగ&comma; పోలీస్ ఆట ఆడుతున్నాయని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు&period; ఓట్లు&comma; సీట్ల కోసం ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని…

Read more