#Telangana #RevanthReddy #Investment #InvestInTelangana #Business #EconomicGrowth #Industries #GlobalInvestors #Development #Hyderabad

పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం సురక్షితమన్న రేవంత్ రెడ్డి.

<p>పెట్టుబడులకు తెలంగాణ అత్యంత సురక్షితమైన&comma; అనుకూలమైన రాష్ట్రమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు&period; హైదరాబాద్‌లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నార్తర్న్ రీజనల్ కౌన్సిల్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు&period; రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరిస్తూ&comma;…

Read more