అనుకున్నదాని కంటే ముందే వరద రావడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చిచేరడంతో నిండుకుండను తలపిస్తున్నది. పూర్తిస్థాయి నీటి మట్టం ఉండటంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి కిందికి వదులుతున్నారు. నిండుకుండలా …
#telangana
-
-
క్రీడల్లో హైదరాబాద్ ను నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గచ్చిబౌలిలోని మారథాన్ లో గెలిచిన రన్నర్స్ కు మెడల్స్ అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్. క్రీడాకారులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. క్రీడలను తెలంగాణ …
-
కులగణనపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి గళం విప్పారు. దేశ జనాభాలో 90 శాతం మంది ఇప్పటికీ వ్యవస్థకు దూరంగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి తగిన స్థాయిలో భాగస్వామ్యం లభించాలంటే …
-
రాష్ట్రంలో డెంగీ కేసులు దడ పుట్టిస్తున్నాయి. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతున్నది. ముఖ్యంగా పది జిల్లాల్లో డెంగీ హైరిస్క్‌గా గుర్తించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 21 వరకు 66,589 శాంపిళ్లను టెస్టులు చేయగా..రాష్ట్రంలో భారీగా పెరిగిన …
-
తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్‌కు కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరయ్యేందుకు కేటీఆర్ వెళ్లారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ మహిళా నేతలు కూడా …
-
సినీనటుడు నాగార్జునకు బిగ్ షాక్ తగిలింది. మాదాపూర్ లోని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా కూల్చివేస్తోంది. భారీ బందోబస్త్ మధ్య కూల్చివేత పనులు జరిపిస్తున్నారు. తుమ్మిడి కుంట చెరువు కబ్జాచేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ …
-
ఆడపిల్ల పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడుతుంటారో తెలిసిందే. అలాంటి తల్లిదండ్రులకు భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అందించే కల్యాణ లక్ష్మీ పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ పథకాన్ని ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం …
-
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. జైలు డాక్టర్ల సూచనల మేరకు అధికారులు ఆమెను దేశ రాజధానిలోని ఎయిమ్స్‌కు తరలించారు. ఆసుపత్రిలో ఆమెకు పరీక్షలు నిర్వహించారు. అస్వస్థతకు …
-
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ట్రిపుల్ ఆర్ భూసేకరణ, ప్రాజెక్టు పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన రివ్యూలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, …
-
హైదరాబాద్‌లో పబ్‌లపై పోలీసుల ఫోకస్ . ఎక్సైజ్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. 25 ప్రముఖ బార్ అండ్ పబ్బులలో 25 ప్రత్యేక బృందాలతో ఆకస్మిక సోదాలు చేశారు. పబ్‌లకు హాజరైనవారికి 12 ప్యానెల్ డ్రగ్ డిటెక్టివ్ కిట్లతో …